ఓరి దేవుడా సినిమాకి ముందు నా లైఫ్ ఏంటి - విశ్వక్ సేన్ *Launch | Telugu FilmiBeat

2022-10-08 217

Young hero Vishvak Sen, Mithila Palkar and Asha Bhatt are acting as heroines in the film ‘Ori Devada’. This movie has attracted everyone’s attention since the day it was announced. Prasad V. Aswat Mari Muthu as the producer of Potluri is said to be directing this film. It is known that star hero Venkatesh is going to be seen in the role of God. The film is releasing on October 21 on the occasion of Diwali. The movie trailer launch event was held on Friday. Vishwak Sen’s speech was a special attraction in this ceremony | యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు. శుక్ర‌వారం సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ వేడుకలో విశ్వక్ సేన్ స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

#Heroviahwaksen
#mithilapalkar
#ashabhat
#PrasadvPotluri
#AshwathMariMutthu
#HeroVenkatesh
#Oridevuda
#OriDevudaTrailerLaunchEvent
#Oneindia
#OneindiaTelugu